Yoga Utsav In Hyderabad: యోగాతో ఎన్నో లాభాలు.. హైపర్ టెన్షన్ దూరం | Governor Tamilisai | ABP Desam
Continues below advertisement
అజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని 25 రోజుల పాటు యోగా ఉత్సవ్ కార్యక్రమాన్నిహైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్భనంద్ సోనోవల్, ఎమ్మెల్యే రాజసింగ్, క్రికెటర్ మిథాలీ రాజ్, సినిమా యాక్టర్స్ విష్ణు మంచు, లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు.
Continues below advertisement