Yashaswini Reddy vs Kadiyam Srihari : కడియం, ఎర్రబెల్లిపై యశస్వినిరెడ్డి ఫైర్ | ABP Desam
కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావుపై పాలకుర్తి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత యశస్విని రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి టార్గెట్ గా మాట్లాడిన కడియం కు కౌంటర్ ఇచ్చిన యశస్విని రెడ్డి...పాలకుర్తి ప్రజలే ఎర్రబెల్లి తరిమికొట్టారంటూ ఫైర్ అయ్యారు.