Yadadri Bhongir Dakshin Express : యాదాద్రి భువనగిరి సమీపంలో రైల్లో మంటలు | ABP Desam

Continues below advertisement

యాదాద్రి భువనగిరి సమీపంలో ఎక్స్ ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి. పగిడిపల్లి రైల్వే స్టేషన్ లో దక్షిణ ఎక్స్ ప్రెస్ భోగీలో మంటలు చెలరేగాయి. లగేజీ భోగీలో ఈ మంటలు చెలరేగినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. మంటలు ఎంతకీ అదుపులోకి రాకపోవటంతో ఆ భోగిని స్టేషన్ లోనే వదిలేసి రైలు ను తరలించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram