WWE Super Star John Cena in Hyderabad | హైదరాబాద్ లో అడుగుపెట్టిన John cena | ABP Desam

WWE అంటే ఓ ఎమోషన్. అందులో జాన్ సెనా అంటే సపరేట్ క్రేజ్. టీవీల్లో జాన్ సెనాను చూడటానికి 90's కిడ్స్ రక్తాలు చిందేచేవాళ్లం. అలాంటి సూపర్ స్టార్ హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. శుక్రవారం గచ్చిబౌలి స్డేడియంలో జరగనున్న WWE లైవ్ ఈవెంట్ కోసం జాన్ సెనా హైదరాబాద్ కు చేరుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola