Woman Delivers A Baby In RTC Bus: ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులోనే ప్రసవించిన మహిళ | ABP Desam

Continues below advertisement

ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సులోనే మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ఉట్నూర్ నుంచి చంద్రపూర్ వెళ్తున్న బస్సులోని రత్నమాల అనే మహిళకు.... మాన్కపూర్ సమీపంలో పురిటి నొప్పులు వచ్చాయి. ఇతర ప్రయాణికుల సాయంతో బస్సులోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 108 అందుబాటులో లేకపోవటంతో ఆర్టీసీ బస్సులోనే గుడిహథ్నూర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్ అంజన్న, కండక్టర్ గబ్బర్ సింగ్ ను ఉన్నతాధికారులు అభినందించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram