Why KAPaul Met Amit Shah: అమిత్ షా భేటీలో పాల్ చెప్పని నిజాలు..!|ABP Desam
ABP Desam
Updated at:
13 May 2022 10:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKapaul కేంద్ర హోంమంత్రి Amit Shah ను కలవటం ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశం గా మారింది. సీఎంలకు కూడా షా అపాయింట్ మెంట్ దొరకటం కష్టం అవుతున్న పరిస్థితుల్లో కేఏపాల్ ను కలవటం వెనుక సీక్రెట్ అజెండా ఏమైనా బీజేపీకి ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.