Watchmen Thefts in Nighty : సికింద్రాబాద్ లో పోలీసులకు చిక్కకుండా వాచ్ మన్ ప్లాన్ | ABP Desam
మాములుగా దొంగతనం చేస్తే దొరికిపోతాననుకున్నాడేమో..డౌటే రాకుండా ఉండాలని అమ్మాయి గెటప్ వేసుకుని దొంగతనాలు చేస్తున్నాడు. సికింద్రాబాద్ లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో యాకయ్య అలియాస్ వినయ్ అనే సెక్యూరిటీ గార్డ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.