TRS Counselor : చంద్రబాబు తిట్టిన వాళ్లని ఆ పని చేస్తే రూ.50 లక్షలు

చంద్రబాబును తిట్టిన వారిని చంపేస్తే యాభై లక్షలిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ కౌన్సిలర్. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన అయన కార్తీకవనభోజనాల్లో మాట్లాడుతూ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. పరిటాలరవి లాంటి వ్యక్తి లేకపోవటం వల్లే ఓ కులాన్ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని భవిష్యత్తులో అంతా సంఘటితమై ముందుకు సాగాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయటం ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola