MLA Seethakka: ప్రతిపక్షాల గొంతు నొక్కితే మీకు ఆనందమా?: సీతక్కఆగ్రహం
గ్రామ పంచాయతీలపై చర్చలో భాగంగా ప్రశ్న అడగబోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కను అధికారపక్ష సభ్యులు అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన సీతక్క ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కితే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఆనందం ఎందుకు కలుగుతుందో అర్థం కావడం లేదన్నారు.
Tags :
Telangana Panchayat Funds Cm Kcr Kcr Telangana Assembly Telangana Assembly Sessions Mulugu Mla Seethakka Dansari Anasuya Panchayat Grants