Viral Video: హాయ్ ఫ్రెండ్స్.. డిగ్రీ చదివి, బర్రెలు కాస్తున్న.. యువతి వీడియో
ABP Desam
Updated at:
03 Oct 2021 07:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితిపై ఓ యువతి చేసిన వీడియో వైరల్ గా మారింది. ఎంత చదివినా డిగ్రీలు... డిగ్రీల మెమోలు వస్తాయి తప్ప నోటిఫికేషన్ లు... జాబ్ రావటం లేదని ఆ యువతి వీడియోలో పేర్కొంది. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కోసం ఏం చేస్తుందో వీడియోలో వివరించింది. బర్రెలు తెచ్చి కాస్తున్నానని, రోజుకు రూ.300 వస్తాయని చెప్పింది. యువతి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.