Telugu Academy Scam: రూ. 200 కోట్లు దాటిన స్కామ్.. రికవరీ సాధ్యమయ్యేనా
తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల గోల్ మాల్ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తీగలాగితే డొంక కదిలినట్లు కోట్లకు కోట్లు డబ్బును మాయం చేసిన కేటుగాళ్ల అసలు రంగు బయటపడుతోంది. ఇప్పటివరకూ అరవై నాలుగు కోట్ల స్కామ్ అని అంతా అనుకున్నా ప్రస్తుతం అది రెండొందల కోట్ల రూపాయలు దాటింది. అసలేంటి ఈ గోల... తెలుగు అకాడమీ కుంభకుణంలో ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూడండి..!
Tags :
Crime Telugu Academy Scam Telugu Academy Telugu Academy Scam News Latest News Telugu Academy Telugu Academy Scam Latest News