Warangal Youngster in Honey Business : కరోనా టైమ్ లో వరంగల్ కుర్రోడి కొత్త ఐడియా | ABP Desam

కరోనావైరస్.. ఎంతో మంది జీవితాలను తలకిందులు చేసింది. కానీ కొందరి జీవితాల్లో మాత్రం కొత్త వెలుగులు నింపింది. అలాంటిదే వరంగల్ కు చెందిన స్కేటింగ్ ప్లేయర్, కోచ్ హర్షవర్ధన్ కథ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola