Warangal - Janagama: అర్చకుడికి ఆలయం కట్టి, అభిమానం చాటుకున్న గ్రామస్తులు | ABP Desam
ABP Desam
Updated at:
04 Jan 2024 06:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWarangal - Janagama: దేవుళ్ళకు గుడి కట్టడం... రాజకీయ నాయకులకు విగ్రహాలు పెట్టడం చూశాం. ఇంకా అభిమానం పెరిగితే... సినీ నటులకు గుళ్లు కట్టి ఆరాధించడం కూడా కొన్ని చోట్ల చూశాం. కానీ దేవుడికి ధూప, దీప నైవేద్యాలు పెట్టి పూజ చేసే పూజారికి గుడి కట్టారు.