Warangal Illegal Gender Determination Tests: 18 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధరణ పరీక్షలు చేసి, భ్రూణ హత్యలకు పాల్పడుతున్న ముఠా గుట్టును వరంగల్ పోలీసులు రట్టు చేశారు. మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నట్టు సీపీ రంగనాథ్ వెల్లడించారు.