Transgender Pushpitha Laya in Telangana Assembly Elections: తెలంగాణ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ | ABP
Continues below advertisement
Transgender in Telangana Assembly Elections: ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఈ అభ్యర్థి పేరు పుష్పిత లయ. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తున్నారు. ఇందులో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా. పుష్పిత లయ ఓ ట్రాన్స్ ఉమన్. ఈమె వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో బీఎస్పీ తరపున బరిలోకి దిగారు
Continues below advertisement