వరంగల్‌లో కాంగ్రెస్ రైతు Declaration ను Revanthreddy ప్రకటించారు. రైతులందరికీ రెండులక్షల రూపాయల రుణమాఫీ...కౌలురైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని ప్రకటించారు రేవంత్ రెడ్డి. వరంగల్ డిక్లరేషన్ పై పూర్తి అంశాలు వీడియోలో.