Warangal Technozion'22 : సౌతిండియాలోనే రెండో అతి పెద్ద సాంకేతిక వేడుకలు | DNN | ABP Desam
వరంగల్ నిట్ లో టెక్నో ఫెస్టివల్ టెక్నోజియన్ 2022 ఉత్సాహంగా సాగింది. దక్షిణభారతదేశంలో రెండో అతిపెద్ద సాంకేతిక వేడుకలో విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా పేరొందిన కళాశాలల నుంచి మూడు వేలకు పైగా విద్యార్ధులు.....ఈ వేడుకలకు హాజరయ్యారు.