Tatikonda Rajaiah Resigns From BRS : కేసీఆర్ కు షాక్ ఇచ్చిన తాటికొండ రాజయ్య | ABP Desam

Continues below advertisement

Tatikonda Rajaiah Resigns From BRS  |

తెలంగాణ మొదటి ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) కేసీఆర్ కు (KCR) షాక్ ఇచ్చారు. పార్టీ మారుతున్నట్లు తాటికొండ రాజయ్య ప్రకటించారు. ఉద్యమసమయం నుంచి కేసీఆర్ తోనే ఉన్న రాజయ్య నిర్ణయానికి అసలు కారణాలు ఏంటీ..భవిష్యత్ కార్యచరణ ఎలా ఉండనుంది..ఈ వీడియోలో.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram