Warangal Rains | భద్రకాళి చెరువుకు గండి...క్షణక్షణం భయం భయం | ABP Desam
వరంగల్ జిల్లా భద్రకాళి చెరువుకు గండి పడింది. వర్షాలు తగ్గినప్పటికీ.. ఎగువ ప్రాంతం నుంచి భద్రకాళి చెరువుకు భారీగా వరద రావడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది