Rahul Gandhi Meet Farmer Families: అప్పుల బాధతో ప్రాణాలు తీసుకున్న రైతు కుటుంబాలతో రాహుల్|ABP Desam
Rahul Gandhi Meet Farmer Families అప్పుల బాధతో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించారు. వరంగల్ సభాప్రాంగణంలో ఉన్న రైతు కుటుంబాల ను పరామర్శించిన రాహుల్...వారికి కాంగ్రెస్ ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు.