మేడారం జాతరకు వారం రోజుల ముందు మండమెలిగే పండగ

Medaram జరిగే జాతర సందర్భంగా వనదేవతల ఒడికి భక్త జనం చీమల పుట్టల్లా తరలివస్తున్నారు. కోటిన్నర మంది కలుసుకునే జన జాతర, అమ్మలు కొలువు తీరే ఆత్మీయ సందర్భం కోసం గిరిపుత్రులు పూజలు ప్రారంభించారు. Sammakka Saralammaను గద్దెలపైకి తీసుకెళ్లే వారం రోజుల ముందు ఆదివాసీలు Mandamelige పండుగను నిర్వహిస్తారు. ఫిబ్రవరి 9న జరగబోయే ఈ ఘట్టంతోనే మహాజాతర ప్రారంభమవుతుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola