Mallu Bhatti Vikramarka Warangal Sabha: వరంగల్ సభ కాంగ్రెస్ చరిత్రలో చారిత్రాత్మకం|ABP Desam
Warangal రైతు సంఘర్షణ సభ చారిత్రాత్మకంగా మిగిలిపోతుందని Mallu Bhatti Vikramarka అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కారణంగా రైతులంతా నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పదిలక్షల కోట్ల ఖర్చుపెట్టినా రాష్ట్రప్రభుత్వం ఎకరాకు కూడా నీళ్లివ్వలేదన్నారు.