Kadiyam Kavya | Warangal MP Candidate | వరంగల్ బరిలో కడియం వారసురాలు.. గెలుపుపై ధీమా ఏంటీ..? | ABP
Kadiyam Kavya | Warangal MP Candidate | మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వారసురాలిగా ఆయన కూతురు రాజకీయ అరంగ్రేటం చేసింది. వరంగల్ పార్లమెంట్ బీ అర్ ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ జోరులో బీఆర్ఎస్ ను కడియం కావ్య గెలిపిస్తుందా..? కడియం కావ్యతో ABP Desam Interview