Jaggery Sales dropped down: బెల్లం అమ్మకాల తగ్గుదలకు కారణాలు ఇవే | Medaram | ABP Desam
ABP Desam
Updated at:
13 Feb 2022 11:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMedaram మహాజాతర సందర్భంగా భక్తులందరూ నిలువెత్తు బెల్లాన్ని సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో వరంగల్ లో బెల్లం అమ్మకాలు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి నవీన్ వివరిస్తారు