Husnabad Model School Issue: Ask KTRలో ప్రశ్నించిన విద్యార్థిని.. కేటీఆర్ ఏమన్నారంటే? | ABP Desam

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని మోడల్ స్కూల్ లో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించిన తనను అక్రమంగా స్కూల్ నుండి పంపించివేసారని... పైగా తనపై లేనిపోని ఆరోపణలు చేశారని పేర్కొంటూ Ask కేటీఆర్ కార్యక్రమంలో ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసింది విద్యార్థిని హరిణి. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ ఆ విద్యార్థిని సమస్యను వెంటనే పరిష్కరించి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ సూచించారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola