Famous Telangana Snacks| తెలంగాణ సాంప్రదాయ వంటకాలను తిరిగి అందిస్తున్న ‘శ్రీనిధి’| ABP Desam
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో లభించే జుంక్ ఫుడ్స్ పై మోజు పెంచుకుంటున్న నేటి కాలం లో సంప్రదాయ వంటకాలకు తిరిగి ప్రాణం పోస్తున్నారు హనుమకొండ వనితలు. కరకరాలడే కారప్పూస, నోరూరించే సకినాలు, గారెలు, తియతీయని బక్షాలు, అరిసెలు ఇలా ఒక్కటేమిటి మరెన్నో రకాల అసలు సిసలైన తెలంగాణ పిండి వంటకాలను నేటి తరానికి అందిస్తున్నారు.