Warangal Congress : వరి కొనుగోలు పై హనుమకొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనుగోలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా హనుమకొండ కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు నాయిని రాజేంద్ర తెలిపారు.