Children Park built in 75 hours చిట్టి చిల్డ్రన్ పార్క్ ఇది..! | Warangal | ABP Desam

Warangal Desaipetaలో చిట్టి Children Park ఏర్పాటు చేశారు. Azad ki Amruth Mahotsavలో భాగంగా ఈ పార్క్ నిర్మించారు. Nurturing of Neighbourhood ఆధ్వర్యంలో వరంగల్ మున్సిపల్ అధికారులు ఈ పార్క్ ను నిర్మించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత్ ను స్మరించుకుంటూ ఆజాద్ కీ అమృత్ మహోత్సవ్ వేడుకలు చేశారు. దీని స్ఫూర్తితో 75 గంటల్లో వరంగల్ లో చిట్టి చిల్డ్రన్ పార్క్ ను కట్టేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola