Warangal BJP MP Candidate Aroori Ramesh | బీఆర్ఎస్ లో కడియం శ్రీహరి వెన్నుపోటు మర్చిపోలేను | ABP
ఈ సారి ఎన్నికల్లో తన ప్రధాన ప్రత్యర్థి కడియం కావ్య కాదని..గుంటూరు నుంచి వచ్చిన కావ్య నజీర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్. బీఆర్ఎస్ వదిలి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆరూరి ఆయన పొడిచిన వెన్నుపోటును ఎప్పటికీ మర్చిపోలేనన్నారు.