Ram Mandir | అయోధ్య రామ మందిరంలో కాకతీయుల టెక్నాలజీ ఎలా ఉపయోగించారో తెలుసా..!
ABP Desam
Updated at:
21 Jan 2024 06:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయోధ్య రామ మందిరం నిర్మాణానికి..వరంగల్ లో ఉన్న రామప్ప దేవాలయానికి ఓ లింక్ ఉంది తెలుసా..! అయోధ్య రామ మందిరాన్ని డిజైన్ చేసిన తెలంగాణకు రిటైర్డ్ ప్రొఫెసర్ పాండు రంగరావు ఆ లింక్ ఏం చెబుతారు.. క్లారిటీగా తెలుసుకోండి..!