Viral Video: ఆంక్షలపై పోలీస్ నే ప్రశ్నించిన చిన్నోడు..!

Continues below advertisement

భయమన్నదే తెలియకుండా ఓ పోలీస్ ని ఎదరించిన ఓ చిన్నోడి వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఎక్కడో జరిగిందో స్పష్టత లేని ఈ వీడియోలో చిన్నోడు..డీజే ఆపించినందుకు ఎస్సైను నిలదీశాడు. ప్రశాంతంగా పండుగ కూడా చేసుకోనివ్వరా అంటూ పోలీస్ ను నిలదీస్తున్న తీరు అక్కడి అందరిలో నవ్వుల పువ్వులు పూయించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram