Vikarabad Lorry Accident: వికారాబాద్ జిల్లాలో బీభత్సం సృష్టించిన లారీ | DNN | ABP Desam
ABP Desam
Updated at:
07 Nov 2022 03:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవికారాబాద్ లోని ఆలంపల్లి చౌరస్తాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఒంటిగంటకు అతివేగంతో వస్తున్న ఓ లారీ... ఆలంపల్లి మూలమలుపులోని ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంట్లోని వారు వెంటనే బయటకు పరుగులు తీయటంతో పెనుప్రమాదం తప్పింది. ఎవరికీ ఏమీ జరగకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. లారీ ముందు భాగం, ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.