Velichala Rajender Rao | Karimnagar | వినోద్ కుమార్, బండి సంజయ్‌లతో ప్రజలు విసిగిపోయారు | ABP Desam

Velichala Rajender Rao | Karimnagar | కేంద్ర నిధులతో పాటు, తన సొంత నిధులు ఉపయోగించి కరీనంగర్ అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతున్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు. ఒకప్పుడు భార్య మంగళసూత్రం అమ్మి నామినేషన్ వేశానని చెప్పిన బండి సంజయ్‌కు ఈరోజు వందల కోట్లు ఖర్చు పెట్టే స్థాయి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్న రాజేందర్ తో ఏబీపీ దేశం రిపోర్టర్ సంతోష్ ఫేస్ టు ఫేస్

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola