V Hanumantha Rao Bhatti Vikramarka: తనకు ఎంపీ సీటు రాకుండా భట్టి అడ్డుపడుతన్నారని వీహెచ్ ఆరోపణ
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు కంటతడి పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డిని సీఎం చేద్దామని చెప్పినందుకు భట్టి విక్రమార్క తనపై పగపట్టి, ఖమ్మం ఎంపీ సీటు రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.