V Hanumantha Rao on Adilabad Issue : అదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల ఘర్షణ పై వీహెచ్

Continues below advertisement

ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ ఐక్యవేదిక సభ ఘర్షణలకు దారి తీసింది. ఈ సభకు మాజీ పీసీసీ అధ్యక్షులు సీనియర్ నాయకులు వి హనుమంతరావు హాజరయ్యారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram