Uttam Kumar Reddy on Rythu Bandhu | రైతు బంధు నిధుల విడుదల ఆపేయాలని కాంగ్రెస్ డిమాండ్ | ABP Desam

Continues below advertisement

ఎన్నికల కోడ్ సందర్భంగా.. తెలంగాణలో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధుల విడుదల ఆపేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసారు. కేసీఆర్ సర్కార్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి.. రైతుబంధు నిధులను విడుదల చేస్తోందని ఆరోపించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram