Uppal Skywalk Drone Video |అందుబాటులోకి వచ్చిన ఉప్పల్ స్కైవాక్.. విశిష్ఠతలు ఇవే |ABP Desam
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉప్పల్ స్కైవాక్ అందుబాటులోకి వచ్చింది. సోమవారం రోజు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది.