Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
Continues below advertisement
ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఎస్టియు భవన్ లో ఇటీవల గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఆత్మీయ అభినందన సభలో పాల్గొని వారిని సన్మానించారు. జిల్లా కేంద్రంలోని ఎయిర్ పోర్టు స్థలాన్ని ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి దిశగా కేంద్రం ఎలాంటి అడుగులు వేస్తోంది..? జిల్లాలో ఎయిర్ పోర్టు పనులను ఎప్పుడు ప్రారంభించబోతున్నారు..? ఇటీవల గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన సభలో పాల్గొని వారిని సన్మానించారు.. అయితే.. రాబోవు రోజుల్లో బిజెపి ఇంకా ఏవిధంగా ముందుకు వెళ్లబోతోంది..? ఈ అంశాలపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ABP Desam ఫేస్ టు ఫేస్.
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement