Union Minister Arjun Munda : నాగోబా జాతరలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి | DNN | ABP Desam
కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా కేస్లాపూర్ నాగోబా జాతరలో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి కేస్లాపూర్ కు ప్రత్యేక హెలికాఫ్టర్ లో చేరుకున్న కేంద్రమంత్రికి మేస్రం వంశీయులు గుస్సాడి, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు.