Unemployees Reaction On Group 2 Postponement: గ్రూప్ 2 వాయిదాపై నిరుద్యోగులు ఏమంటున్నారు..?
ABP Desam
Updated at:
28 Dec 2023 05:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజనవరి 6,7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడడంతో విద్యార్థులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు స్వాగతిస్తే మరికొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. TSPSC ప్రక్షాళన చేసి పరీక్ష తేదీలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో రాసిన పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని కోరుతున్నారు. భవిష్యత్ లో ఎన్నికలతో సంబంధం లేకుండా పరీక్ష తేదీలను ప్రకటించాలంటున్నారు.