TSPSC Chairman Janardhan Reddy Resignation: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ రాజీనామాతో నిరుద్యోగుల సంబరాలు
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయటంతో హైదరాబాద్ అశోక్ నగర్ లో... ప్రొఫెసర్ రియాజ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఆయన రాజీనామాతో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags :
Revanth TSPSC ABP Desam Telugu News CM Revanth Reddy Tspsc Chairman Janardhan Reddy Janardhan Reddy Resignation