Tummala Nageswar Rao | పాలేరు వైపే తుమ్మల చూపు | DNN | ABP Desam
గత కొన్ని రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వర్ రావు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తర్వాతి ఎన్నికల్లో పాలేరు నుంచే పోటీ చేస్తానని ఆయన అంటున్నారు. మరికొన్ని రోజుల్లో దానిపై స్పష్టత వచ్చేసే అవకాశముంది.