TSRTC For Medaram jathara Pilgrims : సమ్మక్క సారలమ్మ మొక్కుల కోసం చింతవద్దంటున్న TSRTC | ABP Desam
Continues below advertisement
Medaram Jatharaకు వెళ్లి ఈసారి మొక్కులు చెల్లించుకోలేని Pilgrims కోసం TSRTC ఓ ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. బంగారం మొక్కు ప్రతిఫలం దక్కు పేరుతో కార్యక్రమం అందుబాటులోకి తీసుకువచ్చిన RTC మన తరపున ఆర్టీసీ కార్గో ద్వారా బెల్లం పంపించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. రూ.450 ఛార్జీతో వనదేవతలకు మన తరపున బెల్లం మొక్కులు సమర్పించటంతో పాటు బండారును అక్కడి నుంచి తీసుకువచ్చి అందిచనున్నారు. Nizamabad Busstand లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
Continues below advertisement