TSRTC Bus Spl Seats For Men : టీఎస్ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లకై డిమాండ్ | ABP Desam

Continues below advertisement

స్త్రీలను గౌరవించటం మన సంప్రదాయం..వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం లాంటి నినాదాలు ఇదివరకూ బస్సుల్లో కనపడేవి. కాలం మారిన కొద్దీ ప్రభుత్వాల కొత్త విధానాలతో ఆ పరిస్థితి రివర్స్ అయ్యింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో పురుషుల కోసం ప్రత్యేక వసతులు కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. ఇంతకీ ఎందుకు ఆ పరిస్థితి..ఈ వీడియోలో చూసేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram