TS Debt Politics : నిర్మలా సీతారామన్ విమర్శలతో మరోసారి లోన్ల పంచాయతీ ! | ABP Desam

నిర్మలా సీతారామన్ విమర్శలతో మరోసారి అప్పుల పంచాయతీ తెలంగాణ రాజకీయాల్లో ప్రారంభమయింది.

పాలనా వ్యవహారాలు కూడా రాజకీయం అవుతున్నాయి. తాజాగా తెలంగాణ పర్యటనకు వచ్చిన నిర్మలా సీతారామన్ కేసీఆర్ సర్కార్ చేస్తున్న అప్పులపై మండిపడ్డారు. పుట్టబోయే  బిడ్డపైనా అప్పు ఉందన్నారు. అయితే తెలంగాణ చేస్తున్న అప్పులు తక్కువేనని.. టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. కేంద్రం చేస్తున్న అప్పులు ఎవరు కడతారని.. అది ప్రజల నెత్తి మీద అప్పు కాదా అని ప్రశ్నిస్తున్నారు.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola