MP Vaddiraju Ravichandra Interview: కాపులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు! | ABP Desam
Continues below advertisement
తాను ఎంపీగా గెలవడం బీసీలకు, కాపులకు లభించిన గౌరవమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర @ గాయత్రి దేవి అన్నారు. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 100 సీట్లకుపైగా గెలుస్తుందన్న విశ్వాసంతో ఉన్న వద్దిరాజులో ఏబీపీ ముఖాముఖి.
Continues below advertisement