TRS Name Changed To BRS: పార్టీ పేరు మారుస్తూ చేసిన తీర్మానానికి టీఆర్ఎస్ కార్యవర్గం ఏకగ్రీవ ఆమోదం
Continues below advertisement
పార్టీ పేరు మారుస్తూ చేసిన తీర్మానానికి టీఆర్ఎస్ కార్యవర్గం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. పార్టీ పేరు బీఆర్ఎస్ కింద మార్చారు.
Continues below advertisement