Transgender Thanks CM Revanth Reddy For Free RTC Bus: మహిళలకు, ట్రాన్సెజెండర్లకు ఉచిత బస్సు ప్రయాణంపై అన్నివైపుల నుంచి హర్షం

Continues below advertisement

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకంపై అన్నివైపుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు, ట్రాన్స్ జెండర్లు కృతజ్ఞతలు చెప్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram