Tragic Incident In Khammam: రిక్షాపై మిత్రుడి మృతదేహాన్ని తరలించిన నలుగురు స్నేహితులు | ABP Desam
ABP Desam
Updated at:
16 Jun 2022 12:31 PM (IST)
మృతదేహం తరలింపునకు ఆటోలు, ప్రైవేట్ వాహనాల వారు 5 వేలు డిమాండ్ చేయటంతో.... నలుగురు స్నేహితులు రిక్షాపైనే బాడీని తరలించిన ఘటన Khammam లో చోటు చేసుకుంది.