గజ్వేల్ లో కేసీఆర్ పై కేసు పెట్టిన రేవంత్ రెడ్డి
Continues below advertisement
తెలంగాణ సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షం నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ విషయంపై కేసీఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానించారని గజ్వేల్ లో సీఎం పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పే వరకు కేసీఆర్ ను వెంటాడుతామని రేవంత్ రెడ్డి అన్నారు.
Continues below advertisement
Tags :
Telangana Telangana News CONGRESS Cm Kcr MP Revanth Reddy Gajwel BJP Leaders Case Booked Against Cm Kcr Revanth Reddy Files Case On Cm Kcr